Header Banner

తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం! పరీక్ష లేకుండానే ప్రవేశం!

  Wed Feb 26, 2025 11:10        Classifieds

తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాాల భర్తీ చేపడుతున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు... ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా!
తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ తెలిపింది. అసలు విద్యార్హతలతో సంబంధమే లేకుండా కేవలం తెలుగు చదవడం, రాయడం వస్తేచాలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది ఈ ప్రభుత్వ సంస్థ. పాఠశాల విద్యకే పరిమితమై ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందిపడుతున్నవారికి ఇది మంచి అవకాశం. ఇలా టిజిఎస్ ఆర్టిసి ఏకంగా 1500 ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది... ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!


అయితే ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో చేపడుతోంది ఆర్టిసి సంస్థ. అంటే ఈ ఉద్యోగాలు పర్మనెంట్ కాదన్నమాట... ఇప్పుడున్న అవసరాన్ని తీర్చుకోడానికి తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయినవారు నిర్ణీత కాలానికే (నాలుగు నెలలు) పనిచేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఆర్టిసి అధికారులు కాంట్రాక్టును పొడిగిస్తారు.

ప్రస్తుతం ఆర్టిసిలో డ్రైవర్ల కొరత ఉంది... చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారిలో చాలామంది రిటైర్ అవుతుండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రతినెలా సగటున 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారట. దీంతో మొదటిసారి ఆర్టిసి ఔట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్లను నియమించుకుంటోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #jobs #tsrtc #drivingjobs